Stephen James | Whoiselijah | British Model | The Tattoo Man | Oneindia Telugu

2019-09-23 71

Stephen James Hendry, known professionally as Stephen James, is a British model that Occasionally Models For Sik Silk Company. He is a former professional footballer and won international youth caps for Scotland.
#StephenJames
#whoiselijah
#Morrissey
#SalvadorDali
#FridaKahlo
#StephenJamesinterview
#StephenJameshaircut
#StephenJamestattoos
#Scotland

ఇప్పుడు నేను మీకొక ఇంటరెస్టింగ్ పర్సనాలిటీ గురించి చెప్తాను.
మీ ఫోన్ లో instagram app ఉంది కదా..అది ఓపెన్ చేసి.whoiseliza అని సెర్చ్ కొట్టండి.మీకు స్టీఫెన్ జేమ్స్ అనే మోడల్ ప్రొఫైల్ కనిపిస్తుంది.అతనొక insta celebrity.మీరు అతని పిక్స్ అవన్నీ గమనిన్చినట్టైతే ఫుల్ తన బాడీ మొత్తం టాటూస్ తో నిమ్పెసుకుని ఉంటాడు.తన పిక్స్ తో..తన స్టైలింగ్ తో లక్షల మంది ఫాన్స్ ని సొంతం చేసుకున్నాడు స్టీఫెన్ జేమ్స్. అతని స్టొరీ ఏంటో తెలుస్కుందాం..